సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మాజీ ఉన్నత మండలి చైర్మన్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, ప్రొఫెసర్ మల్లేపల్లి లక్ష్మయ్య హాజరై లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు.