సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఉదయం 11 గంటల ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 151 ఫిర్యాదులు వచ్చాయని అందులో అధికంగా రెవెన్యూ సంస్థలు 58 జీడీఎంసీ 30 గృహ నిర్మాణ శాఖ సంబంధించి 12 సహకార శాఖ 7 పౌరసరఫల శాఖ ఇతర శాఖల నుండి మొత్తంగా 1501 ఫిర్యాదులు వచ్చాయి వాటిని సంబంధిత శాఖల అధికారుí పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని ఆమె అన్నారు