పడి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా PDSU విద్యార్థి నాయకులు భీమ్గల్ లో పలు స్కూలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రజా పంధా భీమగల్ మండల కార్యదర్శి రాజేశ్వర్ PDSU జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ముఖ్య వ్యక్తలుగా హాజరై మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు విద్యను అందకుండా చూస్తున్నాయి. వారి స్వార్థపూరిత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ కుటీలమవుతా ఉంది.