ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని దాన గూడెంలో శుక్రవారం రాత్రి దళితులపై దాడి చేసిన జనసేన నాయకులు శనివారం ఉదయం నుండి దాన గూడెం లో గ్రామస్తులు భయం అందాలకు గురవుతున్నారు పోలీసు బందోబస్తు నడుమ గ్రామస్తులు జనసేన నాయకులు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శనివారం ఉదయం నుండి దళిత సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు గత సంవత్సరం కాలంగా అనేక దాడులు చేశారని దళితులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా కృష్ణాజిల్లా దళిత నాయకులు ఘటన స్థలానికి చేరుకున్న మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన కొందరు దళితులపై దాడి చేయగా పలువురు గాయపడినట్లు ప్రభుత్వ ఆసుపత్రిల