ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు అయినా ఎంజిఎం ఆసుపత్రిలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన బాచ బోయిన రత్నాకర్ అనే రోగి ఈనెల 10వ తేదీన కడుపునొప్పితో ఎంజిఎంను ఆశ్రయించాడు. వైద్య చికిత్స నిమిత్తం వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఎంజీఎం వైద్యులు. ఈనెల 12వ రత్నాకర్కు వైద్య పరీక్షలు ప్రాబ్లం అని బయటపడింది ఎంజెఎం ఆస్పత్రికి వచ్చి ఆపరేషన్ చేయమనగా మేము చేయమంటూ డాక్టర్లు బయటికి పంపడంతో సూపర్డెంట్ కు ఫిర్యాదు చేయడంతో వైద్యులు ఈరోజు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వచ్చి అతని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం లోనికి తీసుకువెళ్లిన పరిస్థితి నెలకొంది.