ఈరోజు అనగా 24వ తారీకు బుధవారం 1గంట సమయం నందు ఇంద్రమ్మ నమూనా గృహమును ప్రాణమించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా బూర్గంపాడు మండలం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన ఇంద్రమ్మ నమోనా గృహమును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ నమూనా గృహమును పరిశీలించి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసుకునే మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింద