Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: ఉదయగిరి ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం : పట్టణంలోని గ్రామాలకు తరలి వెళ్తున్న వినాయకుని విగ్రహాలు

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
ఉదయగిరి లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాల వద్ద మంగళవారం సందడి వాతవరణం నెలకొంది. వివిధ గ్రామాల నుండి వినాయక విగ్రహాలను కొనేందుకు వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. రేపటి నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద వ్యాపారులు విక్రయించేందుకు ఉంచిన వినాయకుని విగ్రహాల కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us