Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: జాయింట్ స్టాప్ కౌన్సిల్ తో ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది : ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు సాబీర్ అలీ

Sangareddy, Sangareddy | Sep 11, 2025
జాయింట్ స్టాప్ కౌన్సిల్ ఏర్పాటుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ అన్నారు. కందిలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కౌన్సిల్ ఏర్పడినట్లు పేర్కొన్నారు. నేరుగా తమ సమస్యలు కలెక్టర్ దృష్టికి ఈ సమావేశంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us