హిందూపురంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హిందూపురం పట్టణ సమీపంలో ఓ ద్విచక్ర వాహనం ను లారీ ఢీకొని ద్విచక్ర వాహనం లారీ ముందు భాగంలో ఇరుక్కుగా అలాగే రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్ళింది. స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం పడిపోయింది అలాగే హిందూపురం రూరల్ పరిధిలోని మనే సముద్రం ప్రధానరహదారిలో ఆటో వాహనాన్ని అదే లారీ ఢీకొనడంతో ఆటల్లో ప్రయాణిస్తున్న ఏడు మంది గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులకు ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి అయినా ఆపకుండా సోమందేపల్లి వైపు లారీ వెళ్ళిపోగా స్థానికులు లారీని వెంబడించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సోమందేపల్లి వద్ద లారీని పోలీసులు అదుపులోక