భద్రాచలం పట్టణంలోని భద్రాద్రి కా మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక చవితి మండపాలలో బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. విగ్నేశ్వరుడి కృపతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు..