టూవీలర్.....బొలెరో ఢీకొని రోడ్డు యాక్సిడెంట్ లో ఒక మృతి... ఒకరు పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి 108 సిబ్బంది తీసుకువచ్చారు. ఈ ఘటన ఆదివారం రోజు ఉదయం 6.30 గంటలకు జరిగింది. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య టోకెన్ బొద్దుగొండ వస్తుండగా ద్విచక్ర వాహనం బోలేరా వాహన