రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లో వైకల్య శాతాన్ని తగ్గించి చాలా వరకు పెన్షన్లను పోగొట్టుకున్న దివ్యాంగులకు న్యాయం చేయాలంటూ సోమవారం పీజిఆర్ఎస్ లో పెన్షన్లు పోగొట్టుకున్న దివ్యాంగులంతా కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారని దీంతో స్పందించిన కలెక్టర్ శుక్రవారం వైకల్య శాతం 30 ఉండి నిజమైన అర్హులను గుర్తించి తిరిగి వారికి పెన్షన్ ఇవ్వాలని మెడికల్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష నిర్వహించి చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చాలా మంది దివ్యాంగులు లబ్ధి పొందే అవకాశం ఉందని దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కుమార్ తెలిపారు.