Download Now Banner

This browser does not support the video element.

జియమ్మవలస మండలం పిప్పలభద్ర హై స్కూల్ విద్యార్థులకు మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు

Kurupam, Parvathipuram Manyam | Sep 10, 2025
పార్వతీపురం మన్యం జిల్లా, జియమ్మవలస మండలం, పిప్పలభద్ర గ్రామంలో గల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం శక్తి టీం సభ్యులు ఎల్. శ్రీనివాసరావు, నిర్మల తదితరులు విద్యార్థులకు మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్, గుడ్ టచ్, బాడ్ టచ్, శక్తి యాప్ తదితరువాటిపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ ను వినియోగించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us