విశాఖ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ నేరుగా పాల్గొని ప్రజల నుండి వినతల స్వీకరించారు ఆయా వినతులను స్వీకరించి అధికారులు ఈ యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు