నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భారీ చోరీ జరిగింది దొంగలు ఉత్తర ద్వారం పగలగొట్టి లోనికి ప్రవేశించి స్వామివారి కిరీటం మకర తోరణం వెండి బంగారు వస్తువులను దొంగలించుకుపోయారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.