Download Now Banner

This browser does not support the video element.

తణుకు: కొమరవరంలో విద్యుత్ షాక్తో పిప్పిరిశెట్టి మణికంఠ (24) అనే యువకుడు మృతి

Tanuku, West Godavari | Aug 5, 2025
తణుకు మండలం కొమరవరంలో విద్యుత్ షాక్తో పిప్పిరిశెట్టి మణికంఠ (24) అనే యువకుడు మృతిచెందాడు. ఒక ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా, తెగిపడి ఉన్న వైరును గమనించక తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us