Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: నియోజకవర్గంలో సోమవారం నుంచి రైతు సేవ కేంద్రాలలో యూరియా పంపిణీ . ఏడీఏ శివకుమార్,

Punganur, Chittoor | Sep 7, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం నుంచి రైతు సేవా కేంద్రాలలో యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏ డి ఏ శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఓ తెలిపారు. రైతులు వారి గ్రామ రైతు సేవ కేంద్రాల వద్ద పట్టాదారు పుస్తకం. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని బయోమెట్రిక్ చేసుకున్న వారికి యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us