జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలోని,BJP మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం అధ్యక్షతన,ZPHS పాఠశాలలో MEO జయసింహారావు,HM అనుపమ, నీరజ,EO శ్రీకాంత్,MPO ప్రవీణ్ కుమార్ ల ఆధ్వర్యంలో గురువారం 4:00 PM కి 10 వ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థిని విద్యార్థులకు ''మన మోదీ కానుక'' పథకం కింద "బడికోసమే సైకిల్ బండి" కార్యక్రమంలో భాగంగా సైకిళ్లను అందజేశారు,ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ,కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోలేకపోతున్నారని విద్యార్థుల పాఠాలు అందకపోవడంతో వెనుకబడుతున్నారని పాఠశాలకు సమయానికి చేరుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు,