అన్నమయ్య జిల్లా. మదనపల్లి మండలం. మాలేపాడు పంచాయతీ. దిగువ దొనబైలు గ్రామంలో గత కొద్దిరోజుల క్రితం ఇరు పార్టీల గొడవలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను శుక్రవారం మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త . నిసార్ అహ్మద్ పరామర్శించారు. దౌర్జన్యాలు దాడులతో వైసిపి నాయకులను కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని. దాడిలో గాయపడిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలొ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.