Download Now Banner

This browser does not support the video element.

అడవిదేవులపల్లి: మండలంలోని దున్నపోతుల గండి ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Adavidevulapalli, Nalgonda | Jul 20, 2025
నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతుల గండి ప్రాజెక్టు పనులను ఆదివారం మధ్యాహ్నం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. వారిని ప్రాజెక్టు యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని, వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయకుండా పూర్తిచేసి రైతులకు అందించాలని అధికారులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us