డబల్ బెడ్ రూమ్ కాలనీలో నెలకొన్న మౌలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, సూర్యాపేట సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల కేంద్రంలో సీపీఎం పోరుబాటలో భాగంగా డబల్ బెడ్ రూమ్ కాలనీలలో నెలకొన్న ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.