కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,మధురానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ MLA సుంకే రవిశంకర్ brs పార్టీ శ్రేణులతో కలిసి రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని శనివారం 2PM నిరసన చేపట్టారు, దీంతో పోలీసులు రవిశంకర్ తో పాటుగా నిరసనకారు లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ సందర్భం గా రవి శంకర్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల ఆధ్వర్యంలో ఈనెల 24న మండలంలోని ఉప్పరమాల్యల నుండి మధురానగర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తుందని ఆ పాదయాత్ర జనహిత పాదయాత్ర కాదని జన హింస పాదయాత్ర అని విమర్శించారు,