Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో గెలుపొందిన మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ జట్టు

Mancherial, Mancherial | Aug 24, 2025
బెల్లంపల్లి పట్టణంలోనీ తిలక్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్- బెల్లంపల్లి బార్ అసోసియేషన్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదటగా మంచిర్యాల బార్ అసోసియేషన్ బ్యాటింగ్ చేసి 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేయగా, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. దీంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో మంచిర్యాల బార్ అసోసియేషన్ జట్టు గెలుపొందింది.
Read More News
T & CPrivacy PolicyContact Us