Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: ఏడు బ్లేడ్లు మింగాడు.. కాపాడిన గాంధీ ఆసుపత్రి వైద్యులు

Khairatabad, Hyderabad | Aug 22, 2025
వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఇది. సిటీకి చెందిన 37 ఏండ్ల వ్యక్తి ఈనెల 16న మానసిక సమస్యతో 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు. కుటుంబీకులు గాంధీ ఎమర్జెన్సీలో చేర్పించారు. జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్లు పేషంట్కు వైద్యపరీక్షలు చేసి, ఆహారం ఇవ్వకుండ, మందులు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. లక్కీగా జీర్ణాశయంలో ఎలాంటి రక్తగాయాలు కాలేదు. మలద్వారం వెంట 7 బ్లేడ్లు పడిపోవడంతో పేషంట్ను డిశ్చార్జీ చేసినట్లు డా. సునీల్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us