ఎమ్మిగనూరు: విద్యార్థి విద్యార్థి సంఘాల ధర్నా..ఎమ్మిగనూరులోని రవీంద్ర భారతి పాఠశాల భవనాలకు ఫైర్ సర్వీస్ అనుమతి లేదని, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతోందని ఆరోరిస్తూ ఐక్య విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. నాయకులు విజయ్ కుమార్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.