ఏలూరు జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించేందుకు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా బుధవారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల నుండి నాలుగు గంటల 30 నిమిషాల వరకు అంబులెన్స్ హాస్పిటల్ వద్దకు రాకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి బంధువులు అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ నుండి నారాయణపురం వైపు చేపల నోటితో వెళ్తున్న లారీ ప్రమాదం జరగగా ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా చేపల్లోడు చేసిన కూలీలకు తీవ్ర గాయాలు అవ్వడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్ర