Download Now Banner

This browser does not support the video element.

కే సంతపాలెం గ్రామంలో 1077 బ్యాగుల నిషేధిత ఎరువులు స్వాధీనం

Madugula, Anakapalli | Aug 25, 2025
అనకాపల్లి జిల్లా విమాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల కే కోటపాడు మండలం కే సంతపాలెం గ్రామంలోని గాయత్రి రైతు డిపో ఫెర్టిలైజర్స్ పై విజిలెన్స్ అకస్మిక దాడి చేసింది. సోమవారం నాడు ఈ దాడికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. షాప్ యజమానిక్ కింతాడ హరీష్ వద్ద ఎలాంటి బిల్లులు స్టాక్ రిజిస్టర్ లేకుండా సుమారు 1077 బ్యాగులు నిషేదిత ఎరయవులు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ తనిఖీలలో ఎస్ఐ రవికుమార్ ,మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us