కామారెడ్డి పట్టణంలోని నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కామారెడ్డి జిఆర్ కాలనీలోని జలమయం కాగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కీ విన్నవించారు.ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలి," అని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.