నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఓ కిరాణా షాప్ కి గుర్తుతెలియని దుండగులు నొప్పి పెట్టారు. గ్రామానికి చెందిన సదాశివ అనే వ్యక్తి కి చెందిన కిరాణా షాపుకు ఇ శుక్రవారం తెల్లవారుజామున నిప్పు పెట్టారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భీంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.