ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం,అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎవడుము హర్షిని ఏమని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆదివారం అన్నారు పరీక్ష నిర్వహించి, వైసీపీ శ్రేణులు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ, మెగా డీఎస్సీ ఫలితాలు పారదర్శకంగా విడుదల చేసినందుకు, ప్రత్యేక మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ గారు చెప్పినందుకు, సెప్టెంబర్ ఒకటవ తారీఖున నైపుణ్య అభివృద్ధి ఉద్యోగాలకు పోస్టర్ విడుదల చేస్తున్నందుకు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు నింపేందుకు నారా లోకేష్ కృషి చేశారన్నారు