వినాయకుడికి చీరలు కడతారా?వినాయకుడి బొమ్మలు చూడటానికి టిక్కెట్లు పెట్టి ప్రైవేటు వ్యక్తులు చేసే దందాలు చూస్తూ ఊరుకోము. ప్రభుత్వ అధికారులు వెంటనే ఇలాంటి వాళ్ళమీద చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు త్వరగా శ్రీరామ్ మండిపడ్డారు. గాజువాక లంక మైదానంలో వినాయకుడిని లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర వినాయకుడి ఏర్పాట్లు తీరు పై ఆయన మండిపడ్డారు. భారీగా స్టాల్స్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకోవటానికి చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.