వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది ఆరోగ్యం క్షీణించడంతో మనస్థాపన చెందిన మంచన్పల్లి శ్రీనివాస్ రెడ్డి 68 ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు భక్త శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడంతో మనస్థాపానికి గురైన భార్య భాగ్యమా 60 ఇంటి పరిసరాల్లోని కాలులోకి దూకి మృతి చెందింది సమాచారం అందుకున్న యాలాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు