రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కుక్కల దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాండకి చెందిన అంజి నాయక్ తన పొలంలో ఆవు, దూడను కట్టేసి ఇంటికెళ్లాడు. తిరిగి పొలానికి వెళ్లి చూడగా దూడ మృతదేహం కనిపించింది. దాడి చేయడంతో లేక దూడ చనిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆపోతున్నాడు.