కార్యకర్తకి అండగా ఉంటాం.-బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. వరంగల్ నగరంలో రామన్నపేటలోని రఘునాథ్ కాలనీకి చెందిన బీజేవైఎం కార్యకర్త ఎలకలపెల్లి సురేష్ ఇల్లు శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోగా... ఈరోజున స్థానిక బిజెపి నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఘటన స్థలాన్ని సందర్శించారు