Download Now Banner

This browser does not support the video element.

మోపిదేవిలో ఇంటిని తొలగించడంపై YCP మాజీ MLA రాజకీయం చేయాలని చూస్తున్నారు: మార్కెట్ కమిటీ ఛైర్మన్ K వెంకటేశ్వరరావు

Machilipatnam South, Krishna | Sep 13, 2025
మోపిదేవి మండలం మోపిదేవి లంకలో నిన్న రాత్రి జరిగిన సంఘటనపై రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు విమర్శించారు. శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో సంఘటన స్థలాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. అనంతరం ఆయన మిడియాతో మాట్లాడుతూ.. ఇంటిని తొలగించడంలో వారి వ్యక్తిగత విషయమన్నారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us