కాలేశ్వరం పై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ కొరివిలో బిఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శనను చేపట్టింది జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు ఈ నిరసన సెగ తగిలింది కాలేశ్వరం పై సిబిఐ విచారణ నిలిపివేయాలంటూ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో మహబూబాబాద్-మరిపెడ ప్రధాన రహదారిపై భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు,ఈరోజు జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ఈ నిరసన శాఖ తగిలింది మంత్రుల కాన్వయికి అడ్డంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని పక్కకు తప్పించారు.