కోట ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలకు కట్టుబడి ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు, సోమవారం పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో పర్యటించిన హోం మంత్రి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు.