Download Now Banner

This browser does not support the video element.

ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ వెబ్సైట్ ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత

India | Aug 29, 2025
అనకాపల్లి జిల్లా నక్కపల్లి లోని హోం మంత్రి అనిత క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలు ప్రొవిజినల్, ఆక్యుపెన్సీ, రెన్యువల్ ఎన్సిసిల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఆన్ లైన్ ద్వారా అనుమతులు తీసుకునే విధానం ప్రవేశపెట్టడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us