నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం మండలం వైబీ పట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం కన్నతల్లి మంగను కొట్టి చంపిన కుమారుడు రామ్మూర్తి నాయుడు శనివారం అరెస్టు చేశామని నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం నర్సీపట్నంలో విలేకరులకు తెలిపారు.