బాపట్ల పట్టణంలో గురువారం ఉదయాన్నే ఓ యువకుడు కలకలం రేపాడు. పాత బస్టాండ్ సమీపంలోని ఒక బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ నుండి దూకేస్తానంటూ కేకలు పెట్టసాగాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నేర్పుగా అతడిని బిల్డింగ్ పై నుండి కిందకు దింపారు.తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి తరలించారు.పూర్తి వివరాలు అందాల్సి ఉంది.