హనుమకొండ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి తల్లిగారిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దార్భంగా సభలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి శ్రవణ్ , రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకుడు నాను నాయక్ , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సండ్ర మధు , పాల్గొన్నారు