తాడిమర్రి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను శుక్రవారం అధికారులు ఆకస్మికంగా అతనికి నిర్వహించారు. తహసిల్దార్ భాస్కర్ రెడ్డి అధికారులతో కలిసి ఎరువులు పురుగుమందుల దుకాణాలకు వెళ్లి స్టాకు తనిఖీ చేశారు. నాణ్యమైన ఎరువులను రైతులకు విక్రయించాలని సూచించారు.ప్రతిరోజు ఎరువులకు సంబంధించి ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు.