శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం లేపాక్షి చిలమత్తూరు మండలాలలో వినాయక విగ్రహాలు ఆదివారం వినాయక నిమర్జనం ఘనంగా నిర్వహించారు. హిందూపురం పట్టణంలో గుడ్డం రంగనాథ స్వామి కోనేరులో దాదాపు నేడు 15 విగ్రహాలు వరకు నిమర్జనం అయ్యాయి. పెద్ద విగ్రహాలు మొత్తం సెప్టెంబర్ నాలుగో తేదీన నిమజ్జనం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సాయి ప్రేమ సదన్ వారు ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం నిబంధనానికి వెళ్లే సమయం లో ఎలాంటి డీజేలు శబ్దాలు లేకుండా భజనలు చేస్తూ నిమర్జనానికి తీసుకెళ్లడం పలువురిని ఆకట్టుకుంది. మిగిలిన విగ్రహాలు వీధుల గుండా ఊరేగిస్తూ డీజే లముందు యువతీ యువకులు నృత్యాలు చేస్తూ నిమర్జనం చేశా