ఏలూరు జిల్లా ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై పడుకొని ఉన్న వ్యక్తి మృతి సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు మృతుడి వివరాలు తెలియలేదని రైల్వే పోలీసులు తెలిపారు మృతుడి చేతిపై గణేష్ టైలర్స్ అని పచ్చబొట్టు మాత్రమే ఉందని రైల్వే పోలీసు తెలిపారు ఎవరైనా గుర్తించినట్లయితే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు