కోహెడ మండల తహసిల్దార్ కార్యాలయంతో పాటు శనిగరం రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. భూ భారతి అవగాహన సదస్సులో మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను డిస్పోజల్ ప్రక్రియను ఎన్ని పెండింగ్ లో ఉన్నాయనీ ఆరా తీసి డిస్పోసల్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని తహసిల్దార్ సమీర్ హైమద్ ఖాన్ నీ ఆదేశించారు. అలాగే ఆదాయ, కుల, రెసిడెన్షియల్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్ పెండింగ్ అప్లికేషన్ లను పరిశీలిస్తూ సెక్షన్ అధికారులు ప్రతి అప్లికేషన్ చెక్ చేసి నిర్ణిత కాల వ్యవధిలో తప్పనిసరిగా సర్టిఫికెట్స్ ఇష్యూ చెయ్యాలని ఆదేశించారు. కార్యాలయ సిబ్బంది విధులు సక్రమంగా నిర్