Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: తల్లి మందలించిందని పదవ తరగతి విద్యార్థిని పురుగుల మందు సేవించి ఆత్మహత్య

Sircilla, Rajanna Sircilla | Sep 9, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, దుమాల గ్రామంలో పాఠశాలకు వెళ్లలేదని తల్లి మందలించినందుకు గాను విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుమాల గ్రామంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో ఆమె తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై లకావత్ మధుమతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థల
Read More News
T & CPrivacy PolicyContact Us