మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుధవారం ఉదయం పర్యటించి వార్డుల్లో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.పాలచెట్టు ఏరియాలో 25 ఎకరాల విస్తీర్ణంలో 2007 సంవత్సరంలో ప్రారంభించి మరల మూత వేయడం జరిగిందని దానిని పునః ప్రారంభిస్తామని తెలిపారు