కాసిపేట మండలం దేవాపూర్ అటవీప్రాంత పరిధిలోని దొండ్ల గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తిర్యాణి మండలo తుమ్రం మలుకు అనే రైతుకు చెందిన ఎద్దు,నైతం శేఖర్ కు చెందిన ఆవు తుమ్రాo బీముకు చెందిన లేగదూడ లను పెద్దపులి చంపిందని సమీప గ్రామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు