Download Now Banner

This browser does not support the video element.

తుంగతుర్తి: తుంగతుర్తిలో గణేశుని నిమజ్జన కార్యక్రమం... డీజే పాటలకు నృత్యాలు చేసిన మహిళలు యువతీ యువకులు

Thungathurthi, Suryapet | Sep 7, 2025
తుంగతుర్తిలో గణేశుని నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.. నిమజ్జనంలో భాగంగా ట్రాక్టర్పై గణేశుడిని అలంకరించి శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపులో మహిళలు, యువతీ యువకులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us