నంద్యాలలో శనివారం వాహనాల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన ఏడుగురికి 39000 జరిమానా ఇద్దరికీ వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుర్తు తెలిపారు .ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని ఒకటవ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు